అందులకు అందుబాటులో లైబ్రరీ

_జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ విజయ్ కుమార్

అందులకు అందుబాటులో లైబ్రరీ

నారాయణపేట మార్చి 5:

జిల్లా గ్రంథాలయంలో ఇక నుంచి అందులకు గ్రంధాలయం అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వార్ల విజయ్ కుమార్ అన్నారు.గురువారం సవ్యవస్థను జిల్లా గ్రంథాలయంలో ప్రారంబించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంధులు కంప్యూటర్ నుంచి వినికిడి యంత్రంతో సమాచారం తెలుసుకుంటారని తెలిపారు.ప్రస్తుతానికి గ్రంథాలయంలో ఒక కంప్యూటర్ ఏర్పాటు చేశామని నూతన భవనంలో మరిన్ని కంప్యూటర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.అంధులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శి యం. ప్రతాప్ సిబ్బంది పాల్గొన్నారు.

ఫోటో రైట్ అప్:6.గ్రంథాలయంలో కంప్యూటర్ ప్రారంబించిన వార్ల విజయ్ కుమార్ 

_______________________

Tags:

About The Author

Latest News

నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి:మార్చి 16 (లోకల్ గైడ్) నల్లగొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సరుకులు సరసమైన ధరలకు అందించి ప్రజల మన్ననలు పొందాలని
అభివృద్ధి పనులకు భూ కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
తమ్ముడి మృతికి కారణమైన అన్న అరెస్టు.
సీపీఐ(ఎం) పార్టీ నాయకురాలు మాడె సుభద్ర మృతి
పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :
అసెంబ్లీ సమావేశాల్లో " ఆశవర్కర్స్ "సమస్యల గురించి చర్చించాలి
ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారం చేయాలి: