మున్సిపల్ ఎన్నికల కార్యచరణ భాగంగా మున్సిపల్ అధ్యక్షులు దోసకాయల వెంకటేశం
దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించారు.
By Ram Reddy
On
రానున్న రోజుల్లో జరగబోయే మున్సిపల్ ఎన్నికల సందర్బంగా మంగళవారం ముఖ్య కార్యకర్తల సమావేశం మూడు చింతలపల్లి మున్సిపల్ అధ్యక్షులు దోసకాయల వెంకటేష్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బోడుప్పల్ మాజీ మేయర్, ముడుచింతలపల్లి మున్సిపాలిటీ ఎన్నికల ప్రచార కమిటీ ఇంచార్జ్ తోటకూర అజయ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ బొమ్మలపల్లి నరసింహులు హాజరైయ్యారు. మున్సిపల్ కమిటీ, వార్డ్ ఇంచార్జులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
09 Feb 2026 20:59:17
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ సహకారంతో భారీగా నిధులతో అభివృద్ధి 21వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి రమ్య జ్యోతి శ్రీకాంత్ ను గెలిపించండి.
