ఈ నెల 25న రేషన్ బియ్యం వేలం
By Ram Reddy
On
నారాయణపేట ఫిబ్రవరి 17:
నారాయణపేట జిల్లాలో అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన రేషన్ బియ్యాన్ని ఈ నెల 25న వేలం వేయను న్నట్లు జిల్లా పౌర సరఫరా అధికారి బాల్ రాజ్ మంగళ వారం ఒక ప్రకటనలో తెలిపారు. మొత్తం 644.67 క్వింటాళ్ల బియ్యాన్ని వేలం వేస్తున్నట్లు తెలిపారు. టెండర్ దారులు ఈనెల 18 నుంచి 21తేది లోపు రూ. 25ల డీడీ చెల్లించి పాల్గొనాలని సూచించారు.
_________________________
Tags:
