ఖమ్మంలో రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి పరామర్శ
కాంగ్రెస్ పార్టీ నాయకుడు పోటు లెనిన్ తండ్రి పోటు సీతయ్య ఇటీవల పరమపదించిన
By Ram Reddy
On
ఖమ్మం, మార్చి 16: లోకల్ గైడ్ :
ఈ సందర్భంగా సీతయ్య కుటుంబ సభ్యులను పరామర్శించి, ముఖ్యంగా లెనిన్ తల్లి తో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ రామబ్రహ్మం కూడా పాల్గొన్నారు.
అనంతరం కాంగ్రెస్ పార్టీకి చెందిన సర్పంచులు, వార్డ్ మెంబర్లు రేణుక చౌదరిని కలిసి వివిధ స్థానిక సమస్యలపై చర్చించారు.
Tags:
About The Author
Latest News
27 Mar 2026 21:51:04
పాల్గొన్న గ్రామ అతిరథ మహారథులు భక్త జన సంద్రాన్ని తలపించిన దృశ్యం
