లోకల్ గైడ్ కేశంపేట
కేశంపేట మండలం తెలంగాణ తొలి మాలిదశ ఉద్యమకారుడు పాప కంటి శేఖర్ 11వ వర్ధంతి నీ మండల పరిధిలోని కాంగ్రెస్ నాయకులు ఘనంగా జరిపారు. ఉద్యమ కారుడు పాప కంటి శేఖర్ చిన్న నాటి నుంచే ఆటపాటలతో అలరించేవాడు అఫుడాఫుడే తెలంగాణ ఉద్యమం మొదలవుతావుంటే తన ఆట పాటలతో అందరికి అభూర పరిచాడు తన కాళ్ళకు గజ్జెలతో చంకకు డప్పులతో తెలంగాణ ఉద్యమం లొ జానపద గేయాలు ఎన్నో పాడరనీ మండల కాంగ్రెస్ కమిటీ సమన్వయ కమిటీ నాయకులు బిసా కరుణాకర్ రెడ్డి అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీధర్ రెడ్డి. రావుల పెంటయ్య. కేశంపేట సర్పంచ్ బొజ్జం శ్రీశైలం యాదవ్.తదితరులు పాల్గొన్నారు.