అక్రమ ఇసుక రవాణాపై రెవిన్యూ,పోలీస్ వేట

అక్రమ ఇసుక రవాణాపై రెవిన్యూ,పోలీస్ వేట

నారాయణపేట మార్చి 4:

నారాయణపేట జిల్లా  మాగనూర్ మండలంలో అక్రమ ఇసుక రవాణాపై రెవిన్యూ పోలీస్ అధికారులు వేట ముమ్మరం చేశారు. అక్రమ ఇసుక రవాణా పై పోలీసులు,రెవిన్యూ అధికారులు రెండు రోజులుగా ముమ్మర దాడులు నిర్వహించారు..మంగళవారం 5 ట్రాక్టర్లు,ఒక టిప్పర్ పట్టుకున్న పోలీసులు బుధవారం కూడా వేట సాగించారు.బుధవారం అమ్మపల్లి గ్రామ శివారులో   సుమారు 10 ట్రాక్టర్ల ఇసుక ను మైన్స్ ఇన్స్పెక్టర్,  మండల రెవిన్యూ ఇన్స్పెక్టర్ ,పోలీస్ సిబ్బంది సంక్షములో సీజ్ చేయడం జరిగింది.అక్కడ అనుమా నస్పదంగా ఆగి ఉన్న ఖాళీ ట్రాక్టర్ ను మాగనూరు పోలీస్ స్టేషన్ లొ ఉంచారు .ఈ విషయము ఫై అధికారులకు నీవేదిక సమర్పించారు.కాగా రాత్రి వేళలో ఇసుక అక్రమ రవాణా జరుగుతుందన్న సమాచారంతో రాత్రివేళ జి పి ఓ,ఎస్ ఆర్ ఏ లను విధుల్లో నియమించారు.
ఫోటో రైట్ అప్:8.ఇసుక డంప్ స్వాదీనం చేసుకున్న అధికారులు
__________________
_______________________

Tags:

About The Author

Latest News

నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు నాణ్యమైన వస్తువులు సరసమైన ధరలకు నల్లగొండ ప్రజలకు
    నల్లగొండ ఉమ్మడి జిల్లా ప్రతినిధి:మార్చి 16 (లోకల్ గైడ్) నల్లగొండ పట్టణ ప్రజలకు నాణ్యమైన వస్తువులు, సరుకులు సరసమైన ధరలకు అందించి ప్రజల మన్ననలు పొందాలని
అభివృద్ధి పనులకు భూ కేటాయింపు త్వరితగతిన పూర్తి చేయాలి : జిల్లా కలెక్టర్ అంకిత్
తమ్ముడి మృతికి కారణమైన అన్న అరెస్టు.
సీపీఐ(ఎం) పార్టీ నాయకురాలు మాడె సుభద్ర మృతి
పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి బాధ్యతగా విధులు నిర్వర్తించాలి :
అసెంబ్లీ సమావేశాల్లో " ఆశవర్కర్స్ "సమస్యల గురించి చర్చించాలి
ప్రజావాణిలో వచ్చిన వినతులను సత్వర పరిష్కారం చేయాలి: