మాజి కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి చేతులు మీద  ప్రైడ్ ఆఫ్ భారత రత్న  అవార్డ్ అందుకున్న శ్రీ లక్ష్మీనారాయణ

స్వచ్ఛంద సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మణి మణి ఆనంద్ కూమార్

మాజి కేంద్ర మంత్రి సముద్రాల వేణుగోపాల చారి చేతులు మీద  ప్రైడ్ ఆఫ్ భారత రత్న  అవార్డ్ అందుకున్న శ్రీ లక్ష్మీనారాయణ

కుత్బుల్లాపూర్ జనవరి 11( లోకల్ గైడ్ ప్రతినిధి)

రవీంద్ర భారతి హైదరాబాద్ నందు జరిగిన ఈ కార్యక్రమం తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక సౌజన్యంతో జి.సి.ఎస్ వల్లూరి ఫౌండేషన్ చైర్మన్ శ్రీనివాసరాజు సంస్థ నిర్వహించిన నూతన సంవత్సరం & సంక్రాంతి పండుగ సంబరాలు స్పెషల్ సర్టిఫికెట్ & అవార్డ్ 2026 వివిధ రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న వారిని గుర్తించి అవార్స్డ్ తో పాటు ఘనంగా సన్మానం సత్కారం చేశారు ఈ కార్యక్రమం లో మహబుబ్ నగర్ పట్టణం సుభాష్ నగర్ కు చెందిన సామాజిక కార్యకర్త  రక్త దాత  అన్న దాత  శ్రీ లక్ష్మీనారాయణ స్వచ్ఛంద సేవాసంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ మణి మణి ఆనంద్ కూమార్  చెస్తుతున నిస్వార్థ సేవలను గుర్తించిన ఈ సంస్థ వారు ప్రైడ్ ఆఫ్ భారత రత్న    అవార్డ్ 2026 తో పాటు ఘనంగా సన్మానం సత్కారం మాజి కేంద్ర మంత్రి సముద్రాల  వేణు గోపాలా చారి   దైవ్ఞశర్మ , సంస్థ చైర్మన్ శ్రీనివాస రాజు  ప్రముఖల చేతుల మీద గా చేయడం జరిగింది అవార్డు.గ్రహీత మణి మణి ఆనంద్ కూమార్ మాట్లాడుతూ గత ఇరవై సంవత్సరాలుగా నిస్వార్థతంగా చేస్తున్న సేవలను ఈ సంస్థ వారు గుర్తించి నాకు  ఫ్రైడ్ ఆఫ్ భారత రత్న  2026  తో పాటు ఘనంగా సన్మానం సత్కారం ప్రముఖల చేతుల మీద గా పొందడం వల్ల సంతోషంగా భావిస్తు నా మీద ఇంకా బాధ్యత పెరిగిందని భవిష్యత్తులో కూడా ఈ నిస్వార్థ సేవలను కొనసాగిస్తానని ఈ సందర్భంగా తెలియ చేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ప్రముఖలు సంస్థ వారు కవులు కళాకారులు సాంస్కృతిక నృత్య సేవాసంస్థ వారు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్య ప్రదర్శన సభికులను ఎంత గానో ఆకట్టుకున్నారు. అవార్డు గ్రహీతలకు సంస్థ అభినందనలు శుభాకాంక్షలు తెలియ జెశారు .

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి