Ranga Reddy
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
లోకల్ గైడ్ చేవెళ్ల (రంగారెడ్డి): రంగారెడ్డి జిల్లాలో రోడ్డు ప్రమాదం విషాదం మిగిల్చింది. సోమవారం తెల్లవారుజామున చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలోని హైదరాబాదు–బీజాపూర్ జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు, టిప్పర్ లారీ ఢీకొన్న ఘటనలో 21 మంది మృతి, 60...